1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రేసుగుర్రం ఇంట్రడక్షన్ సాంగ్

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రేసుగుర్రం టైటిల్ సాంగ్ కు అల్లు అర్జున్ స్టెప్పులేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, డా.కె. వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్, సలోని నాయికలు. కైరా దత్తా కూడా బన్నితో కలిసి స్టెప్పులేస్తోంది. దినేష్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు.  శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్ కూడా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఈ సినిమా పాటల్ని  ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.




Vani Learns Tamil and Telugu





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Prakash Raj's 'Ulavacharu Biryani' In Post Production
 'Devadasu Style Marchadu' Wraps Up Shooting
 'రేసుగుర్రం' ఫిబ్రవరిలో లేదా?
 'Good To See Telugu Titles For Films': Dasari In PPT Audio Launch
 NTRs Badshah To Be Dubbed In Japanese
 Write your review of Yevadu
 Yevadu benefit show delayed turns chaotic
 Income Tax Raids On Dil Rajus Office
 RamGopichand Malineni Film To Takeoff In February
 Chennail Orunal Dubbed In telugu As Traffic
 Sumans Bollywood Entry With Gabbar
 Siddharths Movie With Pizza Director
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.