1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందిన వాణి

IndiaGlitz [Saturday, January 25, 2014]
Comments

'ఆహాకల్యాణం' సినిమాలో నాని, వాణికపూర్ నటించారు. యశ్ చోప్రా సంస్థ ఈ సినిమాని తెలుగులో నిర్మించింది. దక్షిణాదిన యశ్ చోప్రా నిర్మాణ సంస్థ నిర్మించిన తొలి ద్విభాషా చిత్రమిది. 'బ్యాండ్ బాజా బరాత్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది.

ఈ నెల 23న ఈ సినిమా ఆడియో విడుదల కావాల్సి ఉండగా అక్కినేని మృతి కారణంగా ఆడియో విడుదల వాయిదా పడింది. కాగా ఈనెల 27న ఆడియో విడుదల కానుంది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన వాణీకపూర్ మాత్రం బాలీవుడ్ సినిమా 'శుద్ దేశీ రొమాన్స్'  సినిమాకిగాను బెస్ట్ ఫిమేల్ యాక్టర్స్ గా  ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గెలుచుకుంది.Other News


Padma Bhushan To Kamal Hassan?

Seven Wall Fort Set Erected For Rudrama Devi

Princes Manasunu Maya Seyake Success Meet

Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution Rights

Isai to release on 3rd day of May

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Padma Bhushan To Kamal Hassan?
 Seven Wall Fort Set Erected For Rudrama Devi
 Princes Manasunu Maya Seyake Success Meet
 Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution Rights
 Madhu Shalinis Kalpana Guest House
 Aaha Kalyanam Heroine Wins Filmfare Debut Heroine Award
 Dil Deewana Platinum Disc Function In Nellore
 Erotic Love Story Srungaram Releasing On 31st Jan
 Minugurulu Grabs Best Indian Film CIICFF
 1 Nenokkadine Rhyme Launched By Gautham
 Sri Hari Tarun Yuddham For Sivarathri
 1 Nenokkadine is now in the top 4 all time grosser list in US

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.