1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రవితేజ సెంటిమెంట్

IndiaGlitz [Monday, January 27, 2014]
Comments

'బలుపు' హిట్ తర్వాత అదే సినిమాకి రైటర్ గా పనిచేసిన కె.యస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్ లో మాస్ మహారాజా  ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హన్సిక ఇందులో రవితేజతో జత కడుతుంది. రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమెటెడ్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుంది. కర్నాటకలో బడా  నిర్మాతగా పేరున్న రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ పవర్ డిసైడయ్యారు. విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. చూస్తుంటే ఇందులో ఒక సెంటిమెంట్ దాగుంది. ప్లాప్స్ తో సతమతమౌతున్న రవితేజకి 'బలుపు' సరైన బ్రేక్ నిచ్చింది.

అయితే ఈ సినిమా టీజర్ ని కూడా రవితేజ పుట్టినరోజునాడే విడుదల చేశారు. సినిమా కూడా పెద్ద హిట్టయ్యింది. అదే సెంటిమెంట్ తో 'పవర్' సినిమా టీజర్ ని కూడా రవితేజ పుట్టినరోజునాడే విడుదల చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపించనున్నాడట.

ప్రస్తుతానికి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 16 వరకు ఇక్కడే షూటింగ్ జరుపుకుంటుందట. తర్వాత కోల్ కత్తాలో ఒక నెల పాటు షూటింగ్ , నాగ్ పూర్ లో మరో షెడ్యూల్ ఉంటుందని సమాచారం. వీలైనంత తొందరగా షూటింగ్ ను కంప్లీట్ చేసి సినిమాని వేసవికి విడుదల చేయ్యాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఏదేమైనా మాస్ మహారాజా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడన్నమాట...
Goli Soda Haricharan ReviewOther News


Viswaroopam 2 release date to be announced soon

Ajith to work with Siva again?

After Padma Bhushan is Politics in Line for Kamal?Power Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Ravi Teja Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Hansika Motwani Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Kick 2' to be postponed ?
 'Temper', 'Baahubali' and now 'Kick 2'
 'Kick 2' release date confirmed officially
 Selfie moment : Ravi Teja with Rakul Preet
 What's common between 'Kick 2' and 'Adhurs 2' ?
 Ravi Teja's 'Bengal Tiger' for Vinayaka Chavithi
 Ravi Teja to do Bollywood remake
 Photo feature : Ravi Teja's selfie moment with his son
 I didn't comment on Pawan Kalyan : Hansika
 'Bengal Tiger' regular shooting started

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthdayCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.