1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫిబ్రవరి 6న మనోజ్ కొత్త సినిమా

IndiaGlitz [Saturday, February 01, 2014]
Comments

'పాండవులు పాండవులు తుమ్మెద'లో లేడి గెటప్ తో అదర గొట్టిన మంచు మనోజ్ ప్రస్తుతం తన తర్వాత సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఇది ఫిబ్రవరి 6న ప్రారంభం కావచ్చునని తెలిసింది. విష్ణుకి దేనికైనా రెడీ వంటి హిట్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇందులో మనోజ్ సరసన హన్సిక నటించనుంది. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కనుందట. దీని కోసం మనోజ్ కొత్త గెటప్ లో కనపడనున్నాడట. ఇది యాక్షన్ తో కలగలిసిన కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందట. విష్ణుకి కలిసొచ్చిన హన్సిక మనోజ్ కి ఏవిధంగా కలిసివస్తుందో చూడాలి.



Other News


ఆటోనగర్ మరోసారి వెనక్కి?

Traffic Audio On 7th Feb and Release on 14th Feb

Aishwarya Rai is Worlds fourth Most Beautiful Woman

Rajamoulis Bahubali to surpass RaOne & Krrish 3 VFX budgets

Download the Free IndiaGlitz app


Jiggaradhanda teaser to be out soon



More News


Sekhar Kammulas Anamika First Look

1 Nenokkadine USA fourth week schedules

Write Your Review Of Heart Attack

Write Your Review Of Pandavulu Pandavulu Tummeda

PPT Online Release 2 Weeks from Now Vishnu Manchu

హృదయం ఎక్క ఆడియో సక్సెస్ మీట్

No NTR No PK Nor Even Sunil In Bahubali: Rajamouli

Heart Attack US Schedules





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 ఆటోనగర్ మరోసారి వెనక్కి?
 Traffic Audio On 7th Feb and Release on 14th Feb
 Aishwarya Rai is Worlds fourth Most Beautiful Woman
 Rajamoulis Bahubali to surpass RaOne & Krrish 3 VFX budgets
 Sekhar Kammulas Anamika First Look
 1 Nenokkadine USA fourth week schedules
 Write Your Review Of Heart Attack
 Write Your Review Of Pandavulu Pandavulu Tummeda
 PPT Online Release 2 Weeks from Now Vishnu Manchu
 హృదయం ఎక్క ఆడియో సక్సెస్ మీట్
 No NTR No PK Nor Even Sunil In Bahubali: Rajamouli
 Heart Attack US Schedules

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.