1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల27న బంగారు కోడిపెట్ట

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

గురు ఫిలిమ్స్ పతాకంపై నవదీప్, స్వాతి హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం 'బంగారుకోడిపెట్ట'. సునీత తాటి నిర్మించిన ఈ సినిమా రాజ్ పిప్పిళ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ క్రైమ్ కథాంశంగా ఈ సినిమా రూపొందుతుంది.

తన కంటూ స్వేచ్ఛా జీవితం ఉండాలనుకునే భానుమతి, ఆమె స్నేహితుడు వంశీతో కలిసి ఏం చేసింది. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది. దొరబాబు, ఎర్రబాబు, వేణుల రాకతో వీరి జీవితాలు ఏ విధంగా మలుపులు తీసుకుందో అనేది కథాంశం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ నెల 27న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.



Other News


దిల్లున్నోడు ఆడియో విడుదల

Pyar Me Padipoyane Completes Talkie Part

SPB Unveils Bhavayami Devotional Album

Mahesh Babu Launches Basanti Theatrical Trailer

Udhayanidhi gifts a brand new Innova





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 దిల్లున్నోడు ఆడియో విడుదల
 Pyar Me Padipoyane Completes Talkie Part
 SPB Unveils Bhavayami Devotional Album
 Mahesh Babu Launches Basanti Theatrical Trailer
 ప్రభంజనం ఆడియో విడుదల
 Dil Deewana Releasing On 7th February
 Radha MaruthiVenkatesh Movie Muhurtham On 6th February
 PPT crossed Doosukelthas collections in 2 days
 Paisa Overseas by BlueSky
 120% Openings For Heart Attack Everywhere: Puri Jagannadh [Interview]
 CK Title Song Video Release on MAA Music
 14న వస్తున్న భీమవరం బుల్లోడు
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.