1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

క్లీన్ యు గా ప్రేమించాలి

IndiaGlitz [Wednesday, February 05, 2014]
Comments

'జర్నీ', 'షాపింగ్ మాల్' వంటి సినిమాలతో విభిన్న ప్రేమకథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సంతోషం సురేష్ కొండేటి. తాజాగా 'ప్రేమించాలి' అనే ప్రేమకథాంశం ఉన్న సినిమాని  మరోసారి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు. సంతోష్ , మనీషాయాదవ్ జంటగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

'పల్నాడు' వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు సుశీంద్రన్ తమిళంలో రూపొందించిన 'అదనాల్ కాదల్ సెయ్ వర్' చిత్రాన్ని తెలుగులో ' ప్రేమించాలి'గా అందిస్తున్నారు. బుధవారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ 'మా ఎస్ కే పిక్చర్స్ నుండి వస్తున్న 10వ సినిమా ఇది. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాల కంటే భిన్నమైనది. నేటివిటీతో సంబంధం లేని యూనివర్సల్ పాయింట్ తో సినిమా రూపొందింది. బావోద్వేగాలతో పాటు సందేశం కూడా ఉంటుంది.

ఇవాళ యువత మనసుకి అద్దం పట్టే సినిమా ఇది.  సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది.యువన్ శంకర్ రాజా అందించిన సంగీత ఈ సినిమాకి ప్లస్ అవుతుంది.తమిళంలో విజయం సాధించిన ఈసినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు. ఈ సినిమాలో సంతోష్, మనీషా యాదవ్  జంటగా నటించారు. ఇంకా జయప్రకాష్, పూర్ణిమ జయరామ్, తులసి, కామ్ నాథ్ శెట్టి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరాః సూర్య, సహనిర్మాతః సమన్యరెడ్డి, నిర్మాతః సురేష్ కొండేటి.
What is meant by Thegidi?Other News


Hansika to undergo treatment

Samantha to work with two big stars at the same time

VijayARMurugdoss film to speak BengaliPreminchali Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Preminchali' Premier Show Among Palakollu Pongal Celebrations
 'ప్రేమించాలి' పాటలు విడుదల
 New Song Recorded For 'Preminchali'
 SPB's Lullaby For 'Preminchali'
 Vandemataram All Praise For 'Preminchali'
 My Song In 'Preminchali' Is My Career Best: Bhaskarabhatla
 Suresh Kondeti's 'Preminchali' Ready For Release
 Suresh Kondeti's Tenth Movie Titled 'Preminchali'

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.