Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నారా రోహిత్, 'నలదమయంతి'

IndiaGlitz [Saturday, February 15, 2014]
Comments

ఇప్పటి వరకు పిఆర్ యాక్టివిటీలకే పరిమితమైన ఆర్ కె మీడియా అధినేత రవిపనస, నారా రోహిత్ తో కలిసి 'నలదమయంతి' అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. చలన చిత్రాల నిర్మాణం కోసం రవిపనస ఫిల్మ్ కార్పొరేషన్ అనే సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్ లో చిన్న, భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణానికి రవి పనస ప్లాన్ చేస్తున్నారు.

ఈ బ్యానర్ లో రూపొందనున్న తొలిసినిమాగా నలదమయంతి రూపొందనుంది. ప్రేమ ఇష్క్ కాదల్, సెకండ్ హ్యండ్ ఫేమ్ శ్రీవిష్ణు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుతో పాటు మరో ఇద్దరు హీరోలు నటించనున్నారు. ఈ సినిమాని నారారోహిత్ సమర్పిస్తున్నారు. ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు రూపొందించాలనుకుంటున్నామని, ఆ వివరాలను త్వరలో తెలియజేస్తామని రవి పనస తెలియజేశారు.




ప్రారంభమైన మై హార్ట్ బుక్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nanditha says no to lip-locks and skin show
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 'Oka Laila Kosam' release date changed
 Shreyas music bags 'Paathshala' audio rights
 20 First looks of 'Ice Cream 2' on 21st
 Balakrishna's satire on Chiranjeevi ?
 Shivaji's 'Boochamma Boochadu' releasing on Sept 5th
 Pawan Kalyan and Vijayashanti reject to give details for survey
 Allu Arjun reacts on drunk driving allegations

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.