1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిరంజీవి కూతురికి విడాకులు

IndiaGlitz [Saturday, February 15, 2014]
Comments

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం గురించి మనకు తెలిసిందే. అప్పట్లో చిరంజీవిని వ్యతిరేకించి శిరీష్ భరద్వాజ్ ను ఆర్య సమాజంలో వివాహమాడిన సంగతి అందరికి తెలిసిందే. కొంతకాలం తర్వాత శ్రీజను శిరీష్ కట్నం కోసం వేధించడంతో అతనితో గొడవపడి తండ్రి వద్దకు చేరుకుంది. భర్త నుండి విడాకులు కావాలని కోర్టుని కోరింది. కేసు నడిచిన తర్వాత ఫ్యామిలీకోర్టు ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది. వీరిద్దరికి ఒక చిన్న పాప కూడా ఉంది.




Suryas next to commence in April?



Other News


Idhu Kathirvelan Kadhal Haricharan Review

Vishal and Lakshmi Menon to rock the screens soon

Mounikas thoughts on Balu Mahendra





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Senior actor critically ill
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.