1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మారుతి క్లోజ్ ఫ్రెండ్

IndiaGlitz [Saturday, February 15, 2014]
Comments

మారుతి దర్శకుడిగా ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్ సినిమాలతో నిలదొక్కుకున్నాడు కానీ నిర్మాతగా మాత్రం ఫెయిలయ్యాడనే చెప్పాలి. ఇటీవల విడుదలైన సినిమానే అందుకు ఉదాహరణ. `నేను నిర్మించే ప్రతి సినిమానూ నా ఎడిటింగ్ టేబుల్ మీద నేను చూసి తృప్తి పడితే కానీ బయటకు రావడానికి ఇష్టపడను. మారుతి నిర్మిస్తున్న అని పేరు వేసుకోవడానికి గర్వపడతాను అని ఇంతకు ముందు మారుతి చెప్పిన డైలాగులు గుర్తుండే ఉంటాయి.

కానీ ఆ మాటలకు, ఈ మధ్య ఫలితాలకు పొంతన లేకపోవడంతో మారుతి కాసింత ఆలోచనలో పడ్డాడట. తాను నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించి స్కిప్ట్ ను కాచివడబోస్తున్నాడట. ఆయన దగ్గర పనిచేసిన అరుణ్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేసి మారుతి త్వరలో క్లోజ్ ఫ్రెండ్ అనే సినిమాను తెరకెక్కించనున్నాడట. ఈ సినిమా కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.Other News


హార్ట్ ఎటాక్ ప్లాటినమ్ డిస్క్

My Heart Book Takes Off With Muhurtham

27న ఆటోనగర్ సూర్య

Kotha Janta Valentines Day Poster

Download the Free IndiaGlitz app


Sakthi and Sruthi ready to take you by stormMore News


Upendras Swiss Bankuki Daredi Audio Launched

Megastars Blessings For Basanti And Raja Gautham

ఓ ముగ్గురి కథ ట్రైలర్ లాంఛ్

RGVs Reddygaru Poyaru Firstlook

Minugurulu Presented The Vamsee Akkineni International Award

Filmmaker Balu Mahendra No More

Thegidi To Be Dubbed As Bhadram

Composer Raghu Rams Engagement With Actor Hari Teja Tomorrow

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 హార్ట్ ఎటాక్ ప్లాటినమ్ డిస్క్
 My Heart Book Takes Off With Muhurtham
 27న ఆటోనగర్ సూర్య
 Kotha Janta Valentines Day Poster
 Upendras Swiss Bankuki Daredi Audio Launched
 Megastars Blessings For Basanti And Raja Gautham
 ఓ ముగ్గురి కథ ట్రైలర్ లాంఛ్
 RGVs Reddygaru Poyaru Firstlook
 Minugurulu Presented The Vamsee Akkineni International Award
 Filmmaker Balu Mahendra No More
 Thegidi To Be Dubbed As Bhadram
 Composer Raghu Rams Engagement With Actor Hari Teja Tomorrow

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.