1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శేఖర్ కమ్ముల కొత్త ఆశలు!

IndiaGlitz [Monday, February 17, 2014]
Comments

అనామిక సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ప్రచారం నిమిత్తం శేఖర్ ప్రస్తుతం తమిళనాడులో ఉన్నారు. హ్యాపీడేస్ తోనే తమిళ పరిశ్రమ దృష్టిని ఆకర్షించడంతో శేఖర్ కమ్ములకు చెన్నైలో మంచి ఆదరణే దక్కుతోంది. అక్కడి విలేకరులతో మాట్లాడుతూ రజనీకాంత్ తో లీడర్ సినిమా చేయాలని ఉందని, ఆ విషయాన్ని రజనీకాంత్ తోనే చెప్పానని అన్నారు శేఖర్ కమ్ముల. రజనీకాంత్ లీడర్ సినిమా సీడీని  చూసి ఏ విషయం చెబుతానని అన్నారట. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఈ తరుణంలో శేఖర్ కమ్ముల లీడర్ స్క్రిప్ట్ ను ఓకే చేస్తే అది సంచలన వార్తే అవుతుంది.




Mohanlals next Tamil film will be a remake



Other News


Drishyam to start soon

Surya to do it for the first time

Samantha resembles Savithri





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
 Kalyan Ram's 'Sher' first look
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.