1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కేరళలో చరణ్ హవా

IndiaGlitz [Monday, February 17, 2014]
Comments

మెగా పవర్ స్టార్ రీసెంట్ రిలీజ్ 'ఎవడు' తన కెరీర్ లో సెకండ్ హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, కాజల్, శృతిహాసన్, ఎమీజాక్సన్ లు నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 45 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా. ఇప్పుడు మలయాళంలోను మంచి కలెక్షన్స్ రాబడుతుంది. భయ్యా మై బ్రదర్ గా అక్కడ విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రెండు కోట్లు కలెక్ట్ చేసింది. శాటిలైట్ ధర కూడా భారీగానే, 65లక్షలకు అమ్ముడైనట్లు సమాచారం. అల్రెడీ అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
Ajiths Salary for Gautham filmOther News


Udhayanidhi regrets funding Kamal and Vijay films

Mohanlals next Tamil film will be a remake

Drishyam to start soon

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.