Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

హెచ్.వి.పి ద్వారా ఆటోనగర్ సూర్య

IndiaGlitz [Monday, February 17, 2014]
Comments

నాగచైతన్య, సమంత జంటగా చేస్తున్న 'ఆటోనగర్ సూర్య'. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ లో దేవాకట్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 27న విడుదల కానుంది. ఓవర్ సీస్ లో ఈ సినిమాని హెచ్.వి.డిస్ర్టిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. గతంలో ఈ సంస్థ ద్వారానే నాగార్జున నటించిన 'ఢమరుకం' కూడా ఓవర్సీస్ లో విడుదలైంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కారణంగా మరోసారి ఈ సంస్థ అక్కినేని వారి సినిమా డిస్ర్టిబ్యూషన్ హక్కులను చేజిక్కించుకుంది.




జగపతిబాబుతో అమలాపాల్



Other NEws

జగపతిబాబుతో అమలాపాల్

Read More »

Autonagar Surya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Naga Chaitanya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Samantha declares her support to Modi
 Samantha clears rumours about her political campaign
 సమంత జెంటిల్ మేన్ అతనే
 బిజీ అవుతున్న సమంత
 Naga Chaitanya's 'Oka Laila Kosam' release in July
 మరో వివాదంలో సమంత
 సమస్యల్లో 'దుర్గ'
 Naga Chaitanya's differences with director shelves movie
 ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా..?
 Vinayak Bellamkonda Movie Schedule On

Other News

 రేటు పలికిన 'రేసుగుర్రం'
 థమన్ స్థానంలో యువన్
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Thaman out. Yuvan in for Ram Charan's film
 యమలీల-2 పరిచయ వేదిక
 Nikhil - Swathi's 'Karthikeya' in CG work
 ప్యార్ మే పడిపోయానే ఆడియో
 మోడీకి పవన్ ప్రశంసలు
 భారీధర పలికిన 'లడ్డూబాబు'
 తొమ్మిది సార్లు అంటున్న హన్సిక



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.