1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తెలుగులో పాడుతున్న శృతి

IndiaGlitz [Wednesday, February 19, 2014]
Comments

'ఎవుడు'తో టాలీవుడ్ లో ఈ ఏడాది హిట్ అందుకున్న శృతిహాసన్ ప్రస్తుతం మరో మెగా ఫ్యామిలీ హీరో అల్లుఅర్జున్ సరసన 'రేసుగుర్రం' సినిమా చేస్తుంది. హీరోయిన్ గా నటించకముందు సినిమా రంగానికి సంగీత దర్శకురాలుగా పరిచయమైంది. కమల్ హాసన్ 'ఈనాడు' సినిమాకి శృతి సంగీత సారథ్యం వహించింది. 'క్షత్రియపుత్రుడు', 'భామనే సత్యభామనే' సినిమాల్లో గాత్రం కూడా అందించింది.

అయితే తాజాగా 'రేసుగుర్రం' సినిమాకి గాత్రం అందించడానికి సిద్ధమైంది. ఇటీవల రామోజీఫిల్మ్ సిటీలో చిత్రీకరించిన 'డౌన్ డౌన్ డప్పా..'పాటకి చెందిన ఫిమేల్ వెర్షన్ ను శృతి ఆలపించనుంది.శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్,డా.వెంకటేశ్వరరావు నిర్మిస్తుండగా,సురేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.Other News


Yuddham releasing On 7th March

Srikanths New Film Schedule From The 1st March

Casting Call from Suresh Productions

Hansika Busy Busy

Anirudh to work with Thala and Thalapathi

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Yuddham releasing On 7th March
 Srikanths New Film Schedule From The 1st March
 Casting Call from Suresh Productions
 Hansika Busy Busy
 16కిలోలు తగ్గిన హన్సిక
 దానవీర శూరకర్ణ రీమేక్ రానుందా?
 గబ్బర్ సింగ్2 సీక్వెల్ కాదు ఆలీ
 RP Patnaik Priyamani Kannada Film
 Designer Eshwar Honored With Life Time Achievement
 Prakash Raj All Praise For Heart Attack
 LipLock Is True Expression Of Love: Vaani Kapoor
 Gabbar Singh 2 Rebooting In March

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.