1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రారంభమైన గబ్బర్ సింగ్2

IndiaGlitz [Friday, February 21, 2014]
Comments

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్-2'సినిమా ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.ముహర్తపు సన్నివేశానికి శరత్ మరార్ తండ్రి జి.కె.మరార్ క్లాప్ నివ్వగా,ప్రకాష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రకాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ కథ,రచన పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో జరుగుతుందని,ఇది సీక్వెల్ కాకుండా ఫ్రెష్ కథతో సినిమా రూపొందనుందని దసరా కానుకగా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో డి.సురేష్ బాబు, కె.ఎల్.ఎన్.రాజు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి సంగీతం:దేవిశ్రీప్రసాద్,కెమెరాఃజయనన్ విన్సెంట్ నిర్మాతఃశరత్ మరార్, దర్శకత్వం:సంపత్ నంది.




Ramya Nambeesan gets a fan in this filmmaker





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Bheemavaram Bullodu in Overseas by BlueSky
 'Gabbar Singh 2' Takes Off With Muhurtham
 Is Nani The Luckiest South Star...
 Mohan Babu's Avatar in RGV's High Voltage Action Film 'Rowdy'
 Power Star To Walk For Hrudaya Spandana On 2nd March
 Gopichands New Film With Director Srivas
 Its Official Gabbar Singh 2 Muhurtham On Friday
 Bheemavaram Bullodu Releasing On the 27th February
 Aishwarya Rai Opposite Mahesh babu In Mani Ratnams Next
 Vinayak Bellamkonda Movie Schedule On
 RGV & Mohan Babus Rowdy First Look On Friday
 లక్ష్యం జంట మరోసారి?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.