1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భద్రమ్ ఆడియో ఆవిష్కరణ

IndiaGlitz [Saturday, February 22, 2014]
Comments

శ్రేయాస్ మీడియా,ఫుష్యమి ఫిలిమ్ మేకర్స్ సంయుక్తంగా అందిస్తున్న అనువాద చిత్రం 'భద్రమ్'. బి.రామకృష్ణారెడ్డి, గుడ్ ఫ్రెండ్స్ నిర్మాతలు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటించారు. రమేష్ దర్శకుడు. నివాస్ ప్రసన్న సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలను థింక్ మ్యూజిక్ ద్వారా శనివారం హైదరాబాద్ లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, గోపిచంద్ మలినేని, దర్శకుడు స్వామి, యశోద హాస్పిటల్స్ దశరథరామిరెడ్డి,నాయిక శ్రావ్య,హీరో సుధీర్ బాబు,ఆశోక్ సెల్వన్,సందీప్ కిషన్, రామసత్యనారాయణ, చిత్రనిర్మాతలు పాల్గొన్నారు. తొలి సీడీని గోపిచంద్ మలినేని, సుధీర్ బాబు ఆవిష్కరించి దర్శకుడు మారుతికి అందించారు.అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.




Famous singer feels proud to have sung in Tamil



Other News


Sivakarthikeyan to work with Sridivya again

3 days left for Vaalu

Former Miss World to pair up with Vijay?





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.