1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కొత్త దర్శకుడితో సునీల్

IndiaGlitz [Saturday, March 01, 2014]
Comments

భీమవరం బుల్లోడు సినిమా తర్వాత సునీల్ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడని సమాచారం. కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ కి ఇప్పుడు ఒక హిట్ అవసరం. 'భీమవరం బుల్లోడు' తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తమిళంలో హిట్టయిన 'సుందరపాండ్యన్' సినిమాలో హీరోగా నటిస్తాడని వార్తలు వినపడ్డాయి.

కానీ ఇప్పుడు ఈ సినిమాలో సునీల్ నటించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మాతగా శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ లో విక్కీ లనే కొత్త దర్శకుడితో కలిసి సునీల్ పనిచేయనున్నాడని సమాచారం. ఇప్పుడు భీమనేని సినిమాలో ఎవరు నటిస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.




The Viswaroopam girls to work with Kamal again



Other News


Ethirneechal team is back with Taana

DImmans Success A story of self confidence and uniqueness

Udhanidhis struggle succeeds in court





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.