Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పాట మినహా పూర్తైన 'మనోహరుడు'..

IndiaGlitz [Saturday, March 01, 2014]
Comments

అస్కార్ ఫిల్మ్ ప్రై.లిమెటెడ్ బ్యానర్ లో విక్రమ్, అమీజాక్సన్ హీరోహీరోయిన్స్ గా శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా వి.రవిచంద్రన్ నిర్మిస్తున్న సినిమా 'మనోహరుడు'(తమిళంలో 'ఐ'). ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాకి పి.సి.శ్రీరామ్ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది.  ఒక పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయ్యిందట. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరగుతున్నాయి.

శరవేగంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఈ సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అనేక అడ్డంకులు దాటి సినిమా ఈ స్థాయికి చేరుకుందని దర్శకడు శంకర్ స్వయంగా తెలియజేశాడు.ఈ సినిమా కోసం మూడేళ్లుగా విక్రమ్ ఏ ప్రాజెక్ట్ చేయలేదు సరికదా సినిమాకి రెమ్యునరేషన్ లేకుండా నటిస్తున్నాడట. అపరిచితుడు తర్వాత శంకర్, విక్రమ్ ల కలయికలో వస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డులకు తెర తీస్తుందో చూడాల్సిందే.




పవన్ తో నటకిరిటీ..?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Aagadu' censored dialogues
 'Aagadu' Inside Talk
 'Pesarattu' shooting completed
 'Manikanta Leelalu' shooting starts
 "It is the only similarity between 'Aagadu' and 'Gabbar Singh'"
 Upendra to act in Allu Arjun's film ?
 'Baahubali' dubbing work started
 'Aagadu' is a special film for me : Tamannaah
 Balakrishna's 'Legend' completes 175 days
 'Run Raja Run' to complete 50 days tomorrow
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2014 IndiaGlitz.com. All rights reserved.