1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రవితేజ సోదరుడి అరెస్ట్

IndiaGlitz [Tuesday, March 04, 2014]
Comments

మాస్ మాహారాజా రవితేజ సోదరుడు భరత్ మరోసారి పోలీసుల చేతికి చిక్కాడు. సోమవారం అర్ధరాత్రి రోడ్డుకి అడ్డంగా కారుని ఆపి తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడంగా పెట్రోలింగ్ పోలీసులు గమనించి ప్రశ్నించగా పూర్తిగా తాగి ఉన్న భరత్ పోలీసులను పరుషపదజాలంతో దూషించడమే కాకుండా దాడి కూడా చేయబోయాడట దాంతో పోలీసులు భరత్ ను అరెస్ట్ చేసి మియాపుర్ కోర్టులో హాజరుపరిచారట. కోర్టు 5000 జరిమానాతో స్వంత పూచికత్తుతో కూడిన బెయిల్ మంజూరు చేసిందట. గతంలో కూడా భరత్ డగ్స్ కలిగి ఉన్నాడనే నేరంపై అరెస్ట్ అయ్యాడు.
Vijay in another remake?Other News


Uthama Villain and One More

Cuckoo Likely From March 21

Its Hansika for Vikram

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.