1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఉత్తమవిలన్ ఫస్ట్ లుక్ కాపీనా?

indiaGlitz [Tuesday, March 04, 2014]
Comments

రాజ్ కమల్ ఫిల్మ్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా కమల్ హాసన్ హీరోగా తెరెకెక్కతున్న సినిమా 'ఉత్తమవిలన్'. ఎన్.లింగుస్వామి, కమల్ హాసన్ లు నిర్మాతలు. రమేష్ ఆరవింద్ దర్శకుడు. కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి హీరోయిన్స్ గా చేయనున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా పస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ఫస్ట్ లుక్ కాపీ అనే వార్తలు వినపడుతున్నాయి.

కేరళకి చెందిన థీయమ్ కళకు సంబంధించి ఫ్రెంచ్ ఫ్రోటగ్రాఫర్ ఎరిక్ లోఫెర్ గ్యూ నుండి ఈ ఫస్ట్ లుక్ ను తీసుకున్నారని, గతంలో కమల్ చేసిన 'విశ్వరూపం' సినిమాలోను కమల్ లుక్ 'మొషన్ ఇంపాజిబుల్4'లో టామ్ క్రూయిజ్ లుక్ నుండి, 2003లో విడుదలైన 'అన్బే శివమ్'లో రెండు పాత్రలు కూడా 1987లో విడుదలైన హాలీవుడ్ మూవీ 'ప్లేన్స్'నుండి తీసుకున్నవేనని వార్తలు హల్ చరల్ చేస్తున్నాయి. మరి కమల్ ఈ సినిమాలను ఇన్సిపిరేషన్ గా తీసుకున్నారో లేక కాపీ కొట్టారో అని మాత్రం సినిమా కాంపౌండ్ నుండి ఎటువంటి న్యూస్ బయటికి రావడం లేదు.
Another plagiarism charge on Kamalhassan

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.