1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 14న రేసుగుర్రం ఆడియో

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా 'రేసుగుర్రం'. సురేంద్రరెడ్డి దర్శకుడు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను ఈ నెల 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడడం విశేషం. ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇప్పటినే ఈ పాటల లిస్టును తెలియజేసిన థమన్ పాటల హోరు వినాలంటే ఈ నెల 14 వరకు ఆగాల్సిందే.



Other News


కళాకారుడుగా వస్తున్న సిద్ధార్థ

Is Pawan Kalyan Launching Republican Party?

Nuvve Naa Bangaram Releasing On 7th March

Ileana Hits The Bulls Eye?

Vedhikas most challenging role





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 కళాకారుడుగా వస్తున్న సిద్ధార్థ
 Is Pawan Kalyan Launching Republican Party?
 Nuvve Naa Bangaram Releasing On 7th March
 Ileana Hits The Bulls Eye?
 Pallavinchanee Amruthavarshini Album Launched
 BoyapatiRam Charan Film To Take Off In Summer
 Bheemavaram Bullodu Acquired By Zee For A Fancy Price
 Bharath Released On Bail
 3డి ఆడియో ఆహ్వానం
 Aagadu Shooting NonStop At Bellary
 Ravi Tejas Brother Bharath Arrested Again
 ఉత్తమవిలన్ ఫస్ట్ లుక్ కాపీనా?

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.