Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

షాక్ ఇచ్చిన లతా రజనీకాంత్..

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'విక్రమసింహా'(తమిళంలో 'కొచ్చడయాన్'). రజనీకాంత్ కుమార్తె దర్వకత్వంలో తెరకెక్కుతుంది. మీడియావన్ గ్లోబెల్ లిమెటెడ్, ఇరోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆడియో ఈ నెల 9న బిగ్ బి అమితాబ్  చేతుల మీదుగా విడుదల కానున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తమిళ, తెలుగు పాటల ట్రాక్ లిస్ట్ వెలువడింది. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయమొకటి బయటపడింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాట పాడిన సంగతితెలిసిందే.

అయితే ఆందరిని ఆశ్చర్యపరిచే విషయమేమంటే రజనీకాంత్ శ్రీమతి లతా రజనీకాంత్ ఇందులో ఒక పాట పాడటం . తమిళంలో 'మనపెన్నిన్ సాతియం...' అంటూ సాగే పాటను లతా రజనీకాంత్ పాడారు. ట్రాక్ లిస్టు చూసిన  సినీ అభిమానులకు ఆశ్యర్యం, ఆనందంతో కూడిన షాక్ కలుగుతుంది.  ఈ సినిమాని మొత్తం ఆరు భాషల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.  సినిమా ప్రారంభం నుండి ప్రతి విషయంలోనూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సినిమా విడుదలైన తర్వాత అభిమానులకు ఏ మేర అలరించనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.




తూచ్ పవన్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another tension for V.V.Vinayak
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.