1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మార్చి16 నుండి రభస చివరి షెడ్యూల్

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రభస'(వర్కింగ్ టైటిల్). సమంత, ప్రణీత హీరోయిన్ప్. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం చివరి షెడ్యూల్ ఈ నెల 16న ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా..నిర్మాత బెల్లం కొండ గణేష్ బాబు మాట్లాడుతూ 'ఈ సినిమా కోసం హైదరాబాద్ లో వేసిన ప్యాలెస్ సెట్ లో ఎన్టీఆర్, సమంతలతో పాటు 60 మంది ముఖ్య తారాగణం పాల్గొనగా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఇదే సెట్ లో ఒక పాట, పొల్లాచ్చిలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక కాలేజ్ సాంగ్, రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలో వేసిన 4 సెట్స్ లో ఎన్టీఆర్, సమంతలపై ఒక పాట చిత్రీకరిచడం జరిగింది. ఫారిన్ లో తీయబోయే పాట మినహా అన్ని పాటల చిత్రీకరణ పూర్తైంది. మార్చి 16 నుండి 40రోజుల పాటు చివరి షెడ్యూల్ జరుగుతుంది' అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ 'ఎంటర్ టైన్ మెంట్ కి ప్రాధాన్యతనిస్తునే ఎన్టీఆర్ ఇమేజ్ కి తగిన విధంగా సినిమాని రూపొందిస్తున్నాం. చక్కని యాక్షన్ ఎంటర్ టైనర్. ప్రేక్షకలక కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి' అన్నారు.

Download the Free IndiaGlitz app
Anjali rues at rumorsOther News


Yes, I found a hidden treasure : Gunasekhar

Venkatesh in Naga Chaitanya's film ?

'Bengal Tiger' for Deepawali

'Bruce Lee-The Fighter' songs top charts

'Baahubali' Japan rights sold out

NTR and Rajamouli to collaborate for a 'Mega' project ?

Nagarjuna with Sharwanand's director

Veeru Potla to direct Kalyan Ram

NTR - Koratala Siva movie Pooja date

Nagarjuna's Soggade Chinni Naina Shooting Wrapped UP

'Bengal Tiger' audio poster

'Shankarabharanam' producer Edida Nageswara Rao is no more

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Yes, I found a hidden treasure : Gunasekhar
 Venkatesh in Naga Chaitanya's film ?
 'Bengal Tiger' for Deepawali
 'Bruce Lee-The Fighter' songs top charts
 'Baahubali' Japan rights sold out
 NTR and Rajamouli to collaborate for a 'Mega' project ?
 Nagarjuna with Sharwanand's director
 Veeru Potla to direct Kalyan Ram
 NTR - Koratala Siva movie Pooja date
 Nagarjuna's Soggade Chinni Naina Shooting Wrapped UP
 'Bengal Tiger' audio poster
 'Shankarabharanam' producer Edida Nageswara Rao is no more
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.