1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గౌరవ అతిథిగా మోహన్ బాబు

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా 'కొచ్చడయాన్'(తెలుగులో విక్రమసింహా). సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆడియో ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమాకి అమితాబ్ స్థానంలో  బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి నలుగురు గౌరవ అతిథులు లిస్టులో టాలీవుడ్ నుండి రజనీకాంత్ మిత్రుడు మోహన్ బాబుకి ఆహ్వానం అందింది.

తెలుగు ఇండస్ర్టలో చాలా మందితో పరిచయాలున్నప్పటికి మోహన్ బాబుతో రజనీకాంత్ కి గాఢ స్నేహనుబంధం ఉందనే విషయం కాదనలేని విషయం.  ఈ వేడుక చెన్నైలో సత్యంలో అతిరథ మహారథుల సమక్షంలో 9వ తేది ఉదయం 10 గంటలకు  జరగనుంది. ఈ కార్యక్రమానికి 800 మంది ప్రత్యేక అతిథులుగా విచ్చేస్తున్నట్లు సమాచారం.
Aamir Khan is third after DrManmohan and Mukesh AmbaniOther News


Sukumar's 'Kumari 21F' logo design

Vishnu Manchu's 'Dynamite' - License to Thrill

'Legend' 525 days celebrations of Mokshagna's birthday

How did Pawan Kalyan attain demigod status ?

'Subramanyam For Sale' poster wishing Pawan Kalyan

Mahesh Babu praises 'Kanche' trailer

Fast and Furious 'Dynamite'

Raai Laxmi to shake a leg with Pawan Kalyan

Another actor turns producer

NTR fans disappointed

'Bhale Bhale Magadivoi'1st Week USA Schedule

Will 'Akhil' affect the box-office prospects of 'Bruce Lee' ?

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sukumar's 'Kumari 21F' logo design
 Vishnu Manchu's 'Dynamite' - License to Thrill
 'Legend' 525 days celebrations of Mokshagna's birthday
 How did Pawan Kalyan attain demigod status ?
 'Subramanyam For Sale' poster wishing Pawan Kalyan
 Mahesh Babu praises 'Kanche' trailer
 Fast and Furious 'Dynamite'
 Raai Laxmi to shake a leg with Pawan Kalyan
 Another actor turns producer
 NTR fans disappointed
 'Bhale Bhale Magadivoi'1st Week USA Schedule
 Will 'Akhil' affect the box-office prospects of 'Bruce Lee' ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.