Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ పై చరణ్ సంచలన వ్యాఖ్యలు

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

పవన్ రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ పెట్టబోయే పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు రాజకీయాలంటే తెలియదని వాటిపై అంతగా అవగాహన లేదని చెబుతూనే వ్యక్తిగతంగా బాబాయ్ దారి బాబాయ్ దే నా దారి నాదే అంటూ తన మనసులో భావాలను బయటపెట్టాడు. నాన్న కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధమే అన్నాడు. మరి పవన్ పొలిటికల్ ఎంట్రీ గురించి చిరంజీవి, నాగబాబు ఏమంటారోనని వేచిచూడాలి. ఈ సంఘటనతో మెగాఫ్యామిలోలో చీలికలు బయటపడ్డాయి.

ఈ నెల 14న పవన్ కల్యాణ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి 45 నిమిషాల ప్రసంగం చేయనున్నాడట.  రాజకీయాలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ రాసిన పుస్తకం విడుదల కూడా అప్పుడే ఉంటుందని సమాచారం.  పవన్ ఈ ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలకు, 40 ఏమెల్యే స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించాలనే ఆలోచనతో ఉన్నాడని సమాచారం.




గౌరవ అతిథిగా మోహన్ బాబు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Amitabh Bachchan tweets his childhood picture in support of worldoo.com
 SV Krishna Reddy Thanks to Overseas audience for ThanksGiving
 Nara Rohith's 'Pandagala Vachadu' first look
 Genelia and Riteish Deshmukh blessed with a baby boy
 'Naa Bangaaru Talli' Producer Gets International Award
 THE END hitting screens on December 5th
 It is not Pawan Kalyan's phone number
 Hansika's horror comedy film titled 'Chandrakala'
 'Baahubali' has a very intense screenplay : Anushka
 Brahmanandam praises 'Yamaleela 2'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.