Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పవన్ ను విమర్శించిన కెసిఆర్

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

పవన్ రాజకీయాల్లోకి రాకమునుపే ఆయనపై విమర్శలు ఎక్కువైనాయి. అసలు వస్తాడా, రాడా అని తెలియక ముందే పవన్ పై విమర్శలు ప్రారంభించిన వాళ్లలో తెరాస అధినేత కెసిఆర్ ముందు వరుసలో నిలబడ్డాడు. శుక్రవారం జరిగిన తెరాస పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యమంలో లేని పార్టీలు ఇప్పుడు హడావుడి చేస్తున్నాయంటూ పెర్కొన్నారు.

రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ వస్తాడని, తన సినిమాలు తాను చూడలేదని చిరంజీవికి తమ్ముడవుతాడని కొందరు చెప్పారని,  అన్నదుకాణం ముగిసింది, ఇప్పుడు తమ్ముడి దుకాణం మొదలవుతుంది అంటూ ఘాటుగా విమర్శించారు. ఆంధ్రోళ్లపాళన తమకి వద్దని, సంక్రాంతికి గంగిరెద్దువాళ్లులా కొత్త రాజకీయనాయకులు వస్తారని, ఎవరిని నమ్మవద్దని  కెసిఆర్ అన్నారు. అన్ని పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని చిరునవ్వుల తెలంగాణాను సాధించుకుందామని కెసిఆర్ అన్నారు.




పవన్ పై చరణ్ సంచలన వ్యాఖ్యలు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.