Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

తమన్నా ఆ సినిమా చేయడం లేదా?

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో 'ఆగడు'లో మహేష్ సరసన, 'బాహుబలి'లో ప్రభాస్ పక్కన దర్శనమిస్తుంది. తెలుగులో రీమేక్ కానున్న బాలీవుడ్ సినిమా 'ఆషికి-2' రీమేక్ సినిమాలో సచిన్ జోషి సరసన నటించడానికి తమన్నా దాదాపు 1కోటి 75లక్షల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.బండ్ల గణేష్ ఈ సినిమాకి సమర్పకుడు.

అంత ఓకే అనుకొన టైటిల్ వేటలో ఉన్న టీమ్ కి తమన్నా షాక్ ఇచ్చిందని సమాచారం ఇప్పడు తమన్నా 'ఆషికి-2' రీమేక్ చేయడం లేదట. కారణాలు తెలియడం లేదు. అలాగే అధికారకంగా ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడు 'హమ్ షకల్స్' అనే బాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం మారిషష్ వెళ్లిన తమన్నా మళ్లీ ఆగడు షెడ్యూల్తో బిజీ కానుంది.




పవన్ ను విమర్శించిన కెసిఆర్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Ravi Teja's 'Power' postponed
 Renu Desai confirms Akira Nandan's screen debut
 Actress arrested for prostitution
 RGV got used to it
 Happy Birthday Harikrishna
 Pawan Kalyan is special because..
 Happy Birthday Sudeep
 'Kiraak' releasing on Sept 5th
 'Mukunda' trailer review
 Bapu's last rites in Chennai tomorrow
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.