Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆర్ధిక ఇబ్బందుల్లో దర్శకుడు

IndiaGlitz [Wednesday, March 12, 2014]
Comments

'ఘర్ణణ', 'ఏం మాయ చేశావే', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు గౌతమ్ మీనన్ సుపరిచితుడే. ఇప్పుడు 'కొరియర్ బాయ్ కల్యాణ్' సినిమాని నిర్మిస్తున్నాడు. సినిమా నిర్మాణంలో చేసిన అప్పులను సకాలంలో తీర్చనందుకు ఈ దర్శకుడుపై బ్యాంకు వారు చర్యలు తీసుకొనే పనిలో ఉన్నారట.

చెన్నై ఆడయార్ లో ఉన్న ఈ  ఇంటి విలువ 12 కోట్లకు పై మాటేనని సమాచారం. ఈ ఇంటిని తనాఖా పెట్టి ఇండియన్ బ్యాంకులో తీసుకున్న అప్పు కాస్తా 60 లక్షలకు పైగా దాటింది. దీనిపై బ్యాంకు అధికారులు గౌతమ్ మీనన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అప్పట్లో పట్టించుకోకపోవడంతతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేయడానికి సిద్ధపడ్డారట. ఇప్పుడు గౌతమ్ బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నాడని సమాచారం.




మణిరత్నం సినిమా ఏమైంది...?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 Venkatesh in the remake of 'Salim'
 'Aagadu' creates all time record in USA
 Anushka's manager makes it clear
 Huge openings for 'Aagadu'
 'Aagadu' Review Live Updates
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 Write your own review on 'Aagadu'
 Power 2nd Week USA Schedules
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2014 IndiaGlitz.com. All rights reserved.