1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పవన్ కి వర్మ సపోర్ట్

IndiaGlitz [Wednesday, March 12, 2014]
Comments

పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి  గొత్తెత్తిన వారిలో క్రియేటివ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు వరుసలో ఉన్నాడు. తన ట్వీట్టర్ ద్వారా పవన్ రాజకీయాల్లోకి రావాలని చాలాసార్లు చెప్పాడు. తాజాగా పవన్ పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ కాగానే ఆయన పవన్ కల్యాణ్ కి తన సపోర్ట్ అందిస్తున్నాడు.

జనసేన ఒక పార్టీ అనుకుంటే మూర్ఖత్వం అవుతుందని, ప్రజల కోసం సృష్టించబడ్డ మరో ప్రభంజనమని, తెలివి, అభిమానం, పౌరుషం, నీతి ఉన్నావాడెవడైనా పవన్ కల్యాణ్ కే ఓటు వేస్తాడని, పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడని, అతన్ని తెలుగు ప్రజలు గెలిపించుకుంటారని, ప్రజారాజ్యంలో జరిగిన అవకతవకలు జనసేనలో జరగవని, అది పార్టీ పేరులోనే ఉందని,

పేరులోనే ఇంత పవర్ ఉంటే పార్టీలో ఇంకెంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని, శివసేన పార్టీ కన్నా 1000 రెట్లు మెరుగైనా పార్టీ అని, పవన్ కల్యాణ్ కి తనదైన స్టైల్లో సపోర్ట్ చేస్తున్నాడు. ఇది వరకు తాను ఓటు వేయలేదని పవన్ కల్యాణ్ పార్టీ పెడితే నా ఓటు తనకేనంటూ చెప్పిన రామ్ గోపాల్ వర్మ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. మరి పవన్ కల్యాణ్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతాడో మరి.
Sivakarthikeyan to sing and dance with the famous old lady

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Duet Song in 'Rowdy' Ignites Desire and Passion
 'లెజెండ్' రికార్డ్స్
 'యమలీల-2' లో సదా
 'జనసేన'తో ప్రజల్లోకి పవన్
 Pawan Kalyans Party Jana Sena
 Dollars Colany Completes 70% Shooting
 Is Race Gurram On 4th April ?
 Jagannayakudu Wraps Up Shooting
 Nagna Satyam Censored Awarded A
 నగ్నసత్యం సెన్సార్ పూర్తి
 14న పవన్ పొలిటికల్ మీటింగ్
 Vishals Dheerudu Coming On 14th March
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.