1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అనామిక సెన్సార్ పూర్తి

IndiaGlitz [Wednesday, March 12, 2014]
Comments

నయనతార ప్రధాన పాత్రలో లాగ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమా 'అనామిక'. వయ్ కామ్ 18 మోషన్ పిక్చర్స్, ఐడెంటిటి మోషన్ పిక్చర్స్ అండ్ మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. సస్సెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే, పశుపతి, వైభవ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ సభ్యులు  ఎటువంటి కట్స్ చెప్పలేదని సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ సినిమా కహానీకి రీమేక్ గా సంపాదించింది. యం.యం.కీరవాణి సంగీతాన్నందించాడు. మాతృకకి కొన్ని చిన్న మార్పులను చేసి ఇక్కడ నెటివిటీకి తగిన విధంగా శేఖర్ సినిమాని తెరకెక్కించాడు.

Watch Anaamika Theatrical Trailer

 Other News


Duet Song in Rowdy Ignites Desire and Passion

లెజెండ్ రికార్డ్స్

యమలీల2 లో సదా

జనసేనతో ప్రజల్లోకి పవన్

SSN Instincts 2014

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.