Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మార్చి 20న 'రౌడీ' ఆడియో

IndiaGlitz [Thursday, March 13, 2014]
Comments

24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవి పిక్చర్స్  బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'రౌడీ'. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు నటిస్తున్నాడు. మోహన్ బాబుకు జోడిగా జయసుధ నటిస్తుండగా, విష్ణు సరసన శాన్వి నటిస్తుంది. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సిని మా ట్రైలర్ విడుదలైంది. ఉహించినట్లుగానే అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్స్ ఉంది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల తిరుపతిలో ఈ నెల 20న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. సినిమా కూడా ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతుంది.

 Watch Rowdy Theatrical Trailers




ఈ నెల 21న 'సిటిజన్' విడుదల





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Baahubali' dubbing work started
 Upendra to act in Allu Arjun's film ?
 "It is the only similarity between 'Aagadu' and 'Gabbar Singh'"
 Rana's 'One Night Stand' with Sunny Leone
 'Manikanta Leelalu' shooting starts
 'Aagadu' Hyderabad Theatres List
 'Pesarattu' shooting completed
 Hrithik-Katrina dance their heart out in 'Bang Bang' title track!
 'Run Raja Run' to complete 50 days tomorrow
 'Aagadu' Inside Talk
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2014 IndiaGlitz.com. All rights reserved.