1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చెన్నైకి వెళుతున్న రవితేజ

IndiaGlitz [Thursday, March 13, 2014]
Comments

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'పవర్'. హన్సిక ఇందులో హీరోయిన్. 'బలుపు' సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన రచయిత కె.యస్.రవీందర్(బాబీ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

రవితేజ పుట్టినరోజున విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ సినిమా అభిమానులను, రవితేజ అభిమానులను అలరించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో జరగనుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా శరవేగంగా రూపొందుతుంది. దర్శకుడు చాలా క్లారిటీతో సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Watch 'Power' Movie Theatrical Trailer

 
Whats next for Murugdoss after Vijay and Akki

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Pawan Kalyan's Janasena Party Logo
 Pawan Kalyan political press meet live coverage areas
 RGV Tweets About Pawan Kalyan's 'Jana Sena'
 'ఎంజాయ్' ట్రైలర్స్ ఆవిష్కరణ
 అనామిక సెన్సార్ పూర్తి
 Duet Song in Rowdy Ignites Desire and Passion
 లెజెండ్ రికార్డ్స్
 యమలీల2 లో సదా
 జనసేనతో ప్రజల్లోకి పవన్
 Pawan Kalyans Party Jana Sena
 Dollars Colany Completes 70% Shooting
 Is Race Gurram On 4th April ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.