Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఇల్లీ బేబి స్థానంలో తమన్నా

IndiaGlitz [Thursday, March 20, 2014]
Comments

రవితేజ సినీ కెరీర్ లో 'కిక్' బిగ్గెస్ట్ హిట్ మూవీ. 2009లో విడుదలైన ఈ సినిమాని సురేంర్ రెడ్డి తెరకెక్కించాడు. సురేందర్ రెడ్డికి కూడా 'కిక్' తర్వాత అనుకున్నంత స్థాయిలో విజయం లభించలేదు. ఈ సినిమాకి సీక్వెల్ గా 'కిక్-2' ఉంటుందని ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నాయి.

'కిక్-2'ను నందమూరి హీరో కల్యాణ్ రామ్ రూపొందించనున్నాడనే వార్తలు కూడా బలంగానే వినిపించాయి. తర్వాత సురేందర్ రెడ్డి బన్నితో 'రేసుగుర్రం' సినిమా ప్రారంభించడంతో 'కిక్-2' మరుగున పడింది. ఇప్పుడు 'రేసుగుర్రం' కూడా విడుదలకు సిద్ధమవుతుండంతో 'కిక్-2' మళ్లీ తెర పైకి వచ్చింది.

తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 'కిక్-2' కి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయట. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇల్లీ బేబి స్థానంలో ఇప్పడు తమన్నా వచ్చి చేరింది. చిత్ర యూనిట్ తమన్నాని సంప్రదించినట్టు వార్తలు వినపడుతున్నాయి.

ఆసక్తికరమైన విషయమేమంటే తెలుగు  'కిక్' సినిమాలో ఇలియానా నటించిన సంగతి విదితమే. తమిల్ రీమేక్ లో ఇలియానా స్థానంలో తమన్నా నటించింది. ఇప్పడు తెలుగు సీక్వెల్ లో తమన్నా నటిస్తుంది. మరి తమిల్ లో సీక్వెల్ ఉంటుందా? ఉంటే తమన్నా స్థానంలో ఎవరు చేస్తారో చూడాల్సిందే.




కొత్త హీరోతో సురేందర్ రెడ్డి





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Taapsee
 Sreenu Vaitla thanks Shruti Haasan
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Nithin happy with it
 Will Tamannaah's wish be fulfilled this time ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.