1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాగ్ కి భారీ రెమ్యునరేషన్

IndiaGlitz [Thursday, March 20, 2014]
Comments

సోనీ టీవీ వారు మా టీవీలో ప్రసారం చేయనున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమానికి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న సంగతి  నిన్ననే తెలిసింది. ఈ ప్రోగ్రామ్ కోసం అక్కినేని నాగార్జున భారీ మొత్తాన్నే అందుకున్నాడని సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ టీవీ షో 40 ఏపిసోడ్ల కోసం 3 కోట్ల కు పైగానే నాగ్ అందుకున్నాడని వార్తలు వినపడుతున్నాయి.ఈ ప్రోగ్రామ్ కోసం చాలా మంది స్పాన్సర్ షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ షోకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలయ్యాయట. ఈ షోకి మంచి రెస్పాన్స్ వస్తుందని అందరూ భావిస్తున్నారు.
Ravikumar reveals Rajnis ployOther News


ViabhavRamya Nambeesan film gets U/A

Cuckoo song remains at number 1

Suriya surprises popular Telugu star

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Madhuurima to play a Tomboy
 Balakrishna to romance 'Legend' actress once again
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.