Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పోటీపడుతున్న బన్ని, ఎన్టీఆర్

IndiaGlitz [Saturday, March 22, 2014]
Comments

టాలీవుడ్ లో టాప్ పోజిషన్ కోసం పోటీపడుతున్న బన్ని, ఎన్టీఆర్ లు సరైన హిట్ కోసం వేచి చూస్తున్నారు. బన్ని 'రేసుగుర్రం'తో ఈ ఏప్రిల్ లో ముందుకు రానుంటే, ఎన్టీఆర్ రభస(వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరి కన్ను ఓ సినిమాపై పడింది. ఇటీవల కన్నడంలో విజయం సాధించిన సినిమా 'ఉగ్రం'. శ్రీమురళి, హరిప్రియ జంటగా నటించారు.

ఈ సినిమా రీమేక్ హక్కల కోసం టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు, టాప్ హీరోలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం . టాలీవుడ్ లో మాత్రం  ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం బన్ని, ఎన్టీఆర్ టాలీవుడ్ నుండి ఓ రేంజ్ లో ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ఆ చిత్ర నిర్మాతలను వీరి సంబంధిత వ్యక్తుల మూలంగా కలిశారట. మరి ఈ సినిమా రీమేక్ రైట్స్ ఎవరు చేజిక్కించుకుంటారో చూడాలి.




నా సంపూర్ణ మద్ధతు మోడీకేః పవన్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.