1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎక్స్ పోజింగ్ కి రెడీ సోనాల్

IndiaGlitz [Monday, April 07, 2014]
Comments

బాలీవుడ్ లో 'జన్నత్', 'బుడ్డా హోగా తేరా బాప్' వంటి సూపర్ డూపర్ సినిమాల్లో తన నటనతో ఊర్రుతలూగించిన బ్యూటీ సోనాల్ చౌహాన్. ఇటీవల ఈ మద్దుగుమ్మ తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్' సినిమాలో నటించి, యూత్ ని తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ బాలీవుడ్ భామ లెజెండ్ ఇచ్చిన సక్సెస్ తో తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంది.

చాలా మంది దర్శకనిర్మాతలు తనను కలవడం జరిగిందని తనకు కథే ముఖ్యమని, తన పాత్ర ప్రాముఖ్యత చూసుకుని బాగుంటే నేను నటించడానికి సిద్ధమే. పాత్రను బట్టి, స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తే ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా సిద్ధమేనంటుంది. 'లెజెండ్' విజయం తనకు ఆక్సిజన్ లా పనిచేస్తుందని మురిసిపోతుంది. ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు అమ్మాయిగా ఇక్కడే సెటిలవ్వాలనుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ.Other News


19న వస్తున్న గలాటా

Rajamouli to canvass for Jayaprakash Narayan

సేవియర్ సక్సెస్ మీట్

No issues with exposing : Sonal Chauhan

Download the Free IndiaGlitz app


Another heroine for Ajith 55More News


Prabhas to watch Hrudaya Kaleyam

RGVs Patta Pagalu trailer review

Race Gurram and Manam to release in Dolby Atmos

Happy Birthday to Ram Gopal Varma

Akkineni fans eagerly awaiting Manam trailer

Anushka enjoying the best phase of her career

Sampoornesh babu severely injured in an attack

Abhijith to flaunt six pack abs

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 19న వస్తున్న గలాటా
 Rajamouli to canvass for Jayaprakash Narayan
 సేవియర్ సక్సెస్ మీట్
 No issues with exposing : Sonal Chauhan
 Prabhas to watch Hrudaya Kaleyam
 RGVs Patta Pagalu trailer review
 Race Gurram and Manam to release in Dolby Atmos
 Happy Birthday to Ram Gopal Varma
 Akkineni fans eagerly awaiting Manam trailer
 Anushka enjoying the best phase of her career
 Sampoornesh babu severely injured in an attack
 Abhijith to flaunt six pack abs

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.