1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రేటు పలికిన రేసుగుర్రం

IndiaGlitz [Wednesday, April 16, 2014]
Comments
View Race Gurram Gallery
View Race Gurram Gallery

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, శృతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రేసుగుర్రం'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అల్లుఅర్జున్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ మందుకు వెళుతుంది. అటు ఓవరీసీస్, ఇటు ఇక్కడా తన వేగం తగ్గలేదని నిరూపించుకుంటుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రేట్ కూడా మంచి ధరకు అమ్ముడైనట్లు సమాచారం. జెమిని టీవీ వారు సుమారు 7 కోట్ల రూపాయలు చెల్లించి శాటిలైట్ హక్కులు చేజిక్కించుకున్నారట. ఇప్పటి వరకు అల్లుఅర్జున్ సినిమా ఏది కూడా ఇంత రేటు పలకలేదట. ఏమైనా రేసుగుర్రం అల్లుఅర్జున్ ని అన్ని రకాలుగా రేసులో ముందు నిలుపుతుంది.

Watch 'Race Gurram' Trailers
Shruthi in Aksharas debut film

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Manam' last song being shot in Annapurna Studios
 PVP's future depends on Pawan Kalyan
 Pawan Kalyan reveals reason for not contesting
 18న నాగార్జున ప్రకటన
 Pawan Kalyan fires on congress in Karnataka
 I am not a soft person like CBN : Venu Madhav
 Official announcement on Nagarjunas KBC on 18th
 Naresh to be seen as God Father ?
 Laddu Babu releasing on Apr 18th in overseas
 Vikrama Simha rights gone to Manchu Vishnu ?
 Aadis Pyar Mein Padipoyane audio launched
 NTRs Rabhasa to be a family entertainer
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.