Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

50 కోట్ల క్లబ్ లో 'లెజెండ్'

IndiaGlitz [Wednesday, April 16, 2014]
Comments
View 'Legend' Movie Gallery
View 'Legend' Movie Gallery

నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా తన 'లెజెండ్' సినిమాతో అరుదైన ఫీట్ సాధించారు. నందమూరి హీరోల్లో తొలిసారి 50 కోట్లు కలెక్ట్ చేసిన తొలి హీరోగా ఘనత సాధించారు. ఇటీవల విడుదలైన లెజెండ్ సినిమా విశేషమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతుంది.

తొలివారంలో 33 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఈ వారం 50కోట్ల క్లబ్ లో చేరింది. వారాహిచలనచిత్రం, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుండి హిట్ టాక్ తో దూజుకెళుతుంది. త్వరలో మరిన్ని రికార్డ్స్ ను 'లెజెండ్' తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాల సమాచారం.

Watch 'Legend' Trailers




ముస్తాబవుతున్న 'కార్తికేయ'





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.