1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నామినేషన్ వేసిన బాలకృష్ణ

IndiaGlitz [Wednesday, April 16, 2014]
Comments
View Balakrishna Gallery
View Balakrishna Gallery

నందమూరి బాలకృష్ణ తన రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన హిందూపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన భి ఫోరమ్ ను స్వీకరించారు.

ఈరోజు బెంగుళూరు నుండి హిందూపూర్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల 'లెజెండ్' చిత్ర వియంతో ఊపు మీదున్న బాలకృష్ణ రాజకీయాల్లోకి రానున్నాడనే వార్తతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
Na Muthukumar’s reaction for National award IG exclusive

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 "Naa Bangaru Talli" wins three national awards
 50 కోట్ల క్లబ్ లో 'లెజెండ్'
 Happy Birthday to M.S.Narayana
 Balakrishna's 'Legend' in 50 Cr club
 Balakrishna comments on JrNTR
 Thaman out Yuvan in for Ram Charans film
 Nikhil Swathis Karthikeya in CG work
 Manam last song being shot in Annapurna Studios
 PVPs future depends on Pawan Kalyan
 Pawan Kalyan reveals reason for not contesting
 18న నాగార్జున ప్రకటన
 Pawan Kalyan fires on congress in Karnataka
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.