1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్

IndiaGlitz [Saturday, April 19, 2014]
Comments
View Nagarjuna's 'MEK' Launched Gallery
View Nagarjuna's 'MEK' Launch Gallery

అక్కినేని నాగార్జున తొలిసారిగా బుల్లితెరపై చేస్తున్న ప్రోగ్రామ్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. గేమ్ షో ద్వారా కంటెస్టెంట్స్ ను కోటీశ్వరులు చేయడమే ఈ గేమ్ షో ప్రధాన ఉద్దేశ్యమని నాగ్ అన్నారు. ఈ గేమ్ షో జూన్ నుండి మాటీవీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డప్రసాద్, అల్లుఅరవింద్, సిద్దార్థ్ బసు తదితరులు పాల్గొన్నారు. ఈ గేమ్ షో ప్రోమోను నాగార్జున ఆవిష్కరించారు. అక్కినేని అమల నాగార్జునని కొన్ని ప్రశ్నలు అడిగి షోకి లుక్ తెచ్చారు. ఈ సంర్భంగా పాత్రికేయులతో..

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ  'ప్రతి మనిషికి కొన్ని కోరికలుంటాయి. వాటిని తీర్చుకోడానికి మీ ముందుకు వస్తున్నాను. విజ్జానం అనేది. మన జన్మహక్కు, ఆడేవారినే కాకుండా, చూసేవారిని కూడా ఈ ప్రోగ్రామ్ విజ్ఞానవంతులుగా మారుస్తుంది. ఈ గేమ్ షో వ్యక్తిలోనే కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది. కొన్ని ఆన్సర్ తెలియకుంటే మూడు ఆప్షన్ తీసుకోవచ్చు. 

హిందీలో అమితాబ్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, మలయాళంలో సురేష్ గోపిగారు ఈ ప్రోగ్రామ్ ను చేశారు. ఇప్పటి వరకు 85 దేశాల్లో చేసిన ఈ ప్రోగ్రామ్ విజయవంతమైంది. నేను చేయాల్సిందంతా నా కంటెస్టెంట్ తో ఓపెన్ గా మాట్లాడడమే. క్వశ్చన్ లాక్ అయ్యేవరకు నాకు కూడా ఆన్సర్ తెలిసే అవకాశం ఉండదు. 99 శాతం సాధారణ ప్రజలకి అవకాశం ఉంటుంది.




Priya Anand kidnapped again and again



Other News


Vijays take on running time of films

Arya and Vishnu to hit back on Pongal

Samantha gets a precious appreciation





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 It's a wrap for Varun Tej's 'Kanche'
 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.