1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మే 25న రౌడీఫెలో ఆడియో

IndiaGlitz [Saturday, April 19, 2014]
Comments
View 'Rowdy Fellow' Movie Gallery
View 'Rowdy Fellow' Movie Gallery

నారారోహిత్ హీరోగా మూవీమిల్స్, సినిమా5 బ్యానర్స్ పై తెరకెక్కుతున్న సినిమా 'రౌడీఫెలో'. విశాఖాసింగ్ హీరోయిన్. ప్రస్తుతం రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ, తర్వాత 22 రోజుల పాటు రాజమండ్రి, కోల్లేరు, భీమవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా పాటల చిత్రీకరణకి శ్రీలంక వెళ్లనున్నట్లు సమాచారం.

స్వామిరారా ఫేమ్ సన్ని సంగీతం అందించాడు. నిర్మాత ప్రకాష్ రెడ్డి సోదరుడు దివంగత అనిల్ రెడ్డి స్వరపరిచిన పాటని ఇందులో జత చేయనున్నారట. అనిల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆడియో విడుదలన మే 25న చేయనున్నారట. సినిమాని జూలైలో విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.
Tamannaah has lost many offers

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Definitely a comeback film for Brahmanandam
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Nagarjuna's witty answers to Amala's questions
 'మనం'లో ఎఎన్నార్ సాంగ్
 Anjalis Geethanjali first look launched
 Telugu industry is very disorganised : Allu Aravind
 Nagarjunas Meelo Evaru Koteeswarudu " launched grandly
 Ravi Tejas Power audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules
 Write your own review on Laddu Babu
 Race Gurram success meet details
 చందమామలో అమృతం సెన్సార్ పూర్తి
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.