1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భారీ రేటు కు కార్తికేయ

IndiaGlitz [Sunday, April 20, 2014]
Comments
View Karthikeya Movie Gallery
View Karthikeya Movie Gallery

మాగ్రస్ ప్రైమ్ లిమిటెడ్ బ్యానర్ లో నిఖిల్, స్వాతి హీరోహీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా 'కార్తికేయ'. వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాత. చందుమొండేటి దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్, స్వాతి వైద్య విద్యార్థులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.

తాజా సమాచారం ప్రకారం విడుదలకు ముందే ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ గ్రూప్ వారు కోటి ముప్పై లక్షల కు దక్కించుకున్నారని సమాచారం. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Watch Karthikeya Trailers
Rajinikanths Vikramasimha 3D trailer launch event detailsOther News


TFDA decides to ban Prakash Raj

A new Chellam for Prakash Raj

An immortal film from Arya and Jeeva Shankar

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.