1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మనం పాట విడుదల

IndiaGlitz [Saturday, April 26, 2014]
Comments
View Manam Gallery
View Manam Gallery

అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా తెరకెక్కిన సినిమా 'మనం'. అక్కినేని మూడు తరాల నటవారసులు ఈ సినిమాలో నటించారు. శ్రేయ నాగ్ తో జత కడుతుండగా, నాగచైతన్యతో సమంత జత కడుతుంది.

అన్నపూర్ణా బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నాడు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అఖరి సినిమా కావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అక్కినేని నాగార్జున స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడని సమాచారం. సినిమాని మే 23న విడుదల చేయడానికి చిత్ర  యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా శనివారం మనం సినిమాలో ఒక పాటను విడుదల చేశారు. 'పియో పియో రే....' అనే ఈ పాట పార్టీ సాంగ్ గా తెరకెక్కించారు. ఇందులో ఎఎన్నాఆర్ క్లాసిక్ సాంగ్ 'నేను పుట్టాను...' అనే పాట రీమిక్స్ ను తెరకెక్కించడం విశేషం. ఇప్పడు విడుదలైన ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. సోషల్ నెట్ వర్కింగ్ లో వైరల్ సృష్టిస్తుంది.

Watch Manam TrailersOther News


Manam special song released

కొత్తజంటసెన్సార్ పూర్తి

Is Sreenu Vaitla that "One person" ?

EC orders Legend producers to delete four scenes

Suriya special on Ajith Birthday

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.