1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మే1న అంజాన్ ఫస్ట్ లుక్

IndiaGlitz [Saturday, April 26, 2014]
Comments

తిరుపతి బ్రదర్స్, యూటివి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నసినిమా 'అంజాన్'. సూర్య, సమంత జంటగా నటిస్తున్నారు. ఎన్.లింగుస్వామి దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ గా సూర్య కనిపిస్తున్నాడు. ఇందులో సూర్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. షూటింగ్ మొత్తం ముంబైలో జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మే 1న విడుదల చేస్తున్నారట. మరి రెండు గెటప్స్ లో సూర్య ఎలా అలరిస్తాడో వేచి చూద్దాం.



Other News


మనం పాట విడుదల

Manam special song released

కొత్తజంటసెన్సార్ పూర్తి

Is Sreenu Vaitla that "One person" ?

Suriya special on Ajith Birthday





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 మనం పాట విడుదల
 Manam special song released
 కొత్తజంటసెన్సార్ పూర్తి
 Is Sreenu Vaitla that "One person" ?
 EC orders Legend producers to delete four scenes
 Beginning of a new era in Tollywood
 Allu Sirishs "Kotha Janta" censor completed
 Nagarjunas MEK first question gets tremendous response
 Ram Charan Boyapati movie not shelved
 A person is behind these allegations on me : Prakash Raj
 Navdeeps cameo in RGV Vishnu movie
 Rajamouli clears on Rajinikanths visit to Baahubali sets
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.