1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అలాగే చేయడానికి ఇష్టపడుతుందట

IndiaGlitz [Saturday, April 26, 2014]
Comments
View Sri Divya Gallery
View Sri Divya Gallery

'బస్ స్టాప్', 'మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రీదివ్య, తెలుగు కంటే తమిళంలోనే హవా చాటుతుంది. 'వరుత్తపడదా వాలిబర్ సంఘం' సినిమా ద్వారా అక్కడ హిట్ కొట్టిన ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సంగీత దర్శకుడు జివిప్రకాష్ డైరెక్షన్ లో 'పెన్సిల్' సినిమా చేస్తుండగా, జీవాతో మరో సినిమా నటిస్తుంది.

కాగా ఇటీవల ఈ ముద్దుగుమ్మ గ్లామర్ రోల్స్ చేయడానికి సుమఖత వ్యక్తం చేసిందనే వార్తలు వినిపించాయి. అయితే శ్రీదివ్య ఈ వార్తలను ఖండించింది. తాను ఏ ఇంర్వ్యూలోనూ అలా చెప్పలేదని మరి అలాంటప్పుడు ఈ రూమర్స్ ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని, తాను గ్లామర్ రోల్స్ కంటే ఫెర్ఫామెన్స్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని నొక్కి చెబుతుంది.



Other News


కొత్తజంట కు భారీ ఆపర్

మనం పాట విడుదల

Manam special song released

కొత్తజంటసెన్సార్ పూర్తి

Prakash Raj clarifies on ban





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 కొత్తజంట కు భారీ ఆపర్
 మనం పాట విడుదల
 Manam special song released
 కొత్తజంటసెన్సార్ పూర్తి
 Is Sreenu Vaitla that "One person" ?
 EC orders Legend producers to delete four scenes
 Beginning of a new era in Tollywood
 Allu Sirishs "Kotha Janta" censor completed
 Nagarjunas MEK first question gets tremendous response
 Ram Charan Boyapati movie not shelved
 A person is behind these allegations on me : Prakash Raj
 Navdeeps cameo in RGV Vishnu movie
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.