1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ప్రచారం చేస్తున్న నారా రోహిత్

IndiaGlitz [Saturday, April 26, 2014]
Comments
View Nara Rohith Campaigns For TDP Gallery
View Nara Rohith Campaigns For TDP Gallery

నారా చంద్రబాబునాయుడు తమ్ముడి కొడుకు, రాజకీయాల పరంగా బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ రాజకీయాల నుండి రాజకీయాల్లోకి కాకుండా సినిమాల్లోకి వచ్చిన నారా రోహిత్ మళ్లీ తన బాట రాజకీయాలని చెప్పకనే చెబుతున్నాడు. ఇటీవల విడుదలైన 'ప్రతినిధి' అతని సినిమా కెరీర్ లో మరో సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ యువహీరో ప్రచార బాధ్యతలను స్వీకరించాడు.

పశ్చిగోదావరిలో టిడిపి అభ్యర్థి తరపున ఇప్పుడు నారా రోహిత్ ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఇలా మరో పది రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించనున్నాడట. ఇప్పటికే పవన్ ప్రచారాన్ని నిర్వహిస్తుండగా, మహేష్ వంటి స్టార్ హీరోలు ప్రచారం చేయనున్నామని ఇది వరకే ప్రకటించారు. ఇప్పుడు మహేష్ కి తోడుగా హీరో సుధీర్ సైతం గుంటూరులో టిడిపి తరపున ప్రచారం నిర్వహించనున్నాడట.
Will there be a ban on Nayanthara?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Nara Rohith campaigns for TDP in West Godavari
 A.L.Vijay changed my life : Amala Paul
 Dasari fires on 'Race Gurram' Team
 'కొత్తజంట' కు భారీ ఆపర్
 మనం పాట విడుదల
 Manam special song released
 కొత్తజంటసెన్సార్ పూర్తి
 Is Sreenu Vaitla that "One person" ?
 EC orders Legend producers to delete four scenes
 Beginning of a new era in Tollywood
 Allu Sirishs "Kotha Janta" censor completed
 Nagarjunas MEK first question gets tremendous response
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.