1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రతినిధి సక్సెస్ మీట్

IndiaGlitz [Friday, May 02, 2014]
Comments
View Prathinidhi Movie Success Meet Gallery
View Prathinidhi Movie Success Meet Gallery

సుధామూవీస్ పతాకంపై నారారోహిత్ హీరోగా తెరకెక్కిన సినిమా 'ప్రతినిధి'. శుభ్రఅయ్యప్ప హీరోయిన్. జె.సాంబశివరావు నిర్మాతగా ప్రశాంత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ దిశగా ప్రయనిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, దామోదర్ ప్రసాద్, మాదాలరవి, నారారోహిత్, శుభ్రఅయ్యప్ప, కోటశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

దర్శకుడు ప్రశాంత్ మండవ మాట్లాడుతూ 'నిర్మాత సాంబశివరావుగారికి, నారారోహిత్ కి నా ధన్యవాదాలు. సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్' అన్నారు.

నిర్మాత సాంబశివరావు మాట్లాడుతూ 'సినిమా సక్సెస్ చిత్రయూనిట్ కృషికి నిదర్శనం. సినిమా చూసిన వాళ్లందరూ బావుందంటున్నారు. సినిమా ఇంకా పెద్ద హిట్టవుతుంది' అన్నారు.

సాయికార్తీక్, పోసానికృష్ణమురళి, నారారోహిత్, ఆనంద్ రవి, కోటశ్రీనివాసరావు తదితరులు సినిమా సక్సెస్ అయినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Superstar Rajinikanths Lingaa starts on a highly auspicious noteOther News


A contest for Thala fans

The Thala day is here

Soundarya wanted to immortalise Rajinikanth

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.