1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

సికిందర్ గా రానున్న సూర్య

IndiaGlitz [Friday, May 02, 2014]
Comments
View Suriya Gallery
View Suriya Gallery

తమిళంలోలాగానే తెలుగులో కూడా సూర్యకి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతుంటాయి. ప్రస్తుతం సూర్య తిరుపతి బ్రదర్స్, యూటివి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నసినిమా 'అంజాన్'  సినిమాలో  నటిస్తున్నారు. సమంత హీరోయిన్.  ఎన్.లింగుస్వామి దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఎన్.సుభాష్ చంద్రబోస్ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ రావడమే కాకుండా సోషల్ నెట్ వర్క్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దాదాపు 80 శాతం పైగానే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని తెలుగులో 'సికిందర్' అనే పేరుతో విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్రయూనిట్ భావిస్తోందట. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఆగస్టు 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో సూర్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.
Ajith visits famous temple on Bday

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'ప్రతినిధి' సక్సెస్ మీట్
 'స్వామిరారా' సీక్వెల్
 Write your own review on "Kotha Janta"
 Write your own review on "Anaamika"
 Krishnas "Alluri Seetharama Raju" 40 years press meet
 The current scenario is pathetic : Sekhar Kammula
 I prefer stories like it in the future : Allu Sirish
 Kotha Janta Grand Release in USA
 Mahesh Babus vote missing ?
 I only tried to check my name : Chiranjeevi
 Tollywood big guns cast their votes
 Modi is the only hope now : Smitha
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.