1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వేగంగా ఆగడు

IndiaGlitz [Wednesday, May 07, 2014]
Comments
View Mahesh Babu Gallery
View Mahesh Babu Gallery


ఆగడు సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతోనే తమన్నా చిరకాల కోరిక నెరవేరనుంది. మహేష్ బాబుతో నటించాలన్నదే తన చిరకాల స్వప్నమని తమన్నా చాలా సార్లు చెప్పింది.

శ్రీనువైట్ల సినిమాలోనూ తమన్నా నటించడం ఇదే తొలిసారి. ప్రకాష్ రాజ్ స్థానంలో సోనూసూద్ వచ్చారు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గుజరాత్ లో జరగనుంది. అక్కడ ఇప్పటికే లొకేషన్లను కూడా చూసేశారు. త్వరలో యూనిట్ గుజరాత్ కు తరలివెళ్లనుంది. శ్రీనువైట్ల ఈ సినిమాను దూకుడు మించి హిట్ చేయాలని ఆహర్నిశలు శ్రమిస్తున్నారు.



Other News


Aadis "Pyar Mein Padipoyane" release date confirmed

Manam satellite rights sold for a huge amount

"AKRao PKRao" completes censor work

Rakul Preet replaces Hansika in Rams film

The Ghajini duo is back





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Aadis "Pyar Mein Padipoyane" release date confirmed
 Manam satellite rights sold for a huge amount
 "AKRao PKRao" completes censor work
 Rakul Preet replaces Hansika in Rams film
 Dasaris actions dont match his words
 "Govindudu Andarivadele" shooting in Hyderabad
 Manam will have unexpected turns : Naga Chaitanya
 Narendra Modi following Rajinikanth on Twitter
 MANAM in overseas by CineGalaxy
 అమ్మా నాన్న ఊరెళితే సెన్సార్
 కంకణం లోగో లాంఛ్
 1 lakh followers for Rajinikanth in just 5 hours

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.