Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

10న ప్యార్ మే పడిపోయానే రిలీజ్

IndiaGlitz [Wednesday, May 07, 2014]
Comments
View Pyar Mein Padipoyane Movie  Gallery
View Pyar Mein Padipoyane Movie Gallery

శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఆది, శావ్వి జంటగా నటిస్తున్న సినిమా ప్యార్ మే పడిపోయానే. కె.కె.రాధామోహన్ నిర్మాత. రవిచావలి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన  ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలై మంచిటాక్ సంపాదించుకుంది. ఇటీవల ప్లాటినమ్ డిస్క్ వేడుక కూడా జరిగింది.

ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం ఆది ఓ పాట కూడా పాడారు. శాన్వి, ఆది కలిసి లవ్ లీ తర్వాత నటిస్తున్న సినిమా ఇది. పాటలకు కూడా మంచి ఆదరణ రావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.

Watch Pyar Mein Padipoyane Trailers
Aadi's "Pyar Mein Padipoyane" release date confirmedOther News

Aadis "Pyar Mein Padipoyane" release date confirmed

Read More »Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.