Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada


'దేవదేవం భజే' పవన్-వెంకీ సినిమా?

IndiaGlitz [Wednesday, May 07, 2014]
Comments
View Pawan Kalyan Gallery
View Pawan Kalyan Gallery

పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి ఓ మైగాడ్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవదేవం భజే అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కిశోర్ పార్థాసాని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19 నుంచి మొదలుకానుంది. సీమాంధ్రలో కూడా ఎన్నికలు పూర్తి కావడంతో పవన్ కల్యాణ్ ఈ నెల 19కి పూర్తిగా యూనిట్ సభ్యులకు అందుబాటులోకి వస్తారట. అందువల్ల అప్పటి నుంచి షూటింగ్ ను మొదలుపెడతారట.

ఈ సినిమాలో వెంకటేష్ పరేష్ రావల్ పాత్రను పోషిస్తుండగా, పవన్ కల్యాణ్ మోడ్రన్ దేవుడిగా కనిపిస్తారు. దసరా కానుకగా సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




హ్యాపీ బర్త్ డే సందీప్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2014 IndiaGlitz.com. All rights reserved.